TGPSC - RIMC 8th Grade Admissions భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఉత్తరాఖండ్ రాష్ట్రం దెహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఐఎంసీ) లో జనవరి-2026 టర్మ్ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాలురు, బాలికల నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: ఆర్‌ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు: జనవరి-2026 టర్మ్ అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2026 జనవరి నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. వయసు: 01.01.2025 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి. (02.01.2013 - 01.07.2014 మధ్య జన్మించి ఉండాలి.) ఎంపిక విధానం: రాత పరీక్ష, వైవా వోస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పరీక్షా విధానం: రాత పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి: మ్యాథమేటిక్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ . పరీక్ష కేంద్రం: హైదరాబా...
Posts
Showing posts from March, 2025