
BSF Constable Sports Quota Recruitment 2025 బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 241 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. Overview నియామక సంస్థ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పోస్టు పేరు కానిస్టుబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల సంఖ్య 241 దరఖాస్తు ప్రక్రియ 25 జూలై – 20 ఆగస్టు, 2025 దరఖాస్తు విధానం ఆన్ లైన్ పోస్టుల వివరాలు మొత్తం పోస్టుల సంఖ్య : 241 పురుషులు : 128 మహిళలు : 113 క్రీడా విభాగాలు: ఆర్చరీ అథ్లెటిక్స్ బాడ్మింటన్ బాక్సింగ్ బాస్కెట్ బాల్ క్రాస్ కంట్రీ సైక్లింగ్ డైవింగ్ ఈక్వెస్ట్రియన్ ఫెన్సింగ్ ఫుట్ బాల్ జిమ...