జిల్లా రెవెన్యూ డివిజన్ లో Ration Dealer Jobs
Ration Dealer Jobs
జిల్లా రెవెన్యూ డివిజన్ లో కొత్తగా 116 రేషన్ డీలర్ల కోసం దరఖాస్తు ఆహ్వానం
![]() |
Hai Friends.. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు జిల్లా రెవెన్యూ డివిజన్ నుండి Ration Dealer Recruitment 2025 విడుదల చేశారు.
రెవిన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయంలో 116 చౌక దుకాణాలకు సంబంధించి దరఖాస్తుల వివరాలు జిల్లా అఫ్సల్ వెబ్ పేజీలో ఇవ్వబడ్డాయి.
అన్నమయ్య జిల్లాలోని రాయచోటి డివిజన్ పరిదిలోగల 10 మండలాలలో ఉన్న 116 చౌక దుకాణాల ఖాళీలను పూరించుటకు ప్రకటన జారీ చేయబడింది.
ఖాళీలు:
| మండలం | ఖాళీల సంఖ్య |
|---|---|
| చిన్నమండెం | 15 |
| గాలివీడు | 12 |
| గుర్రంకొండ | 9 |
| కలకడ | 10 |
| కంభంవారి పల్లి | 9 |
| లక్కిరెడ్డి పల్లి | 8 |
| పీలేరు | 10 |
| రామాపురము | 24 |
| రాయచోటి | 12 |
| సంబేపల్లి | 7 |
| మొత్తం | 116 |
విద్య అర్హత: ఇంటర్మీడియట్ పాస్ అయినవారు మాత్రమే అర్హులు. స్థానిక నివాసులు ఉండాలి.
వయసు: 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి (నోటిఫికేషన్ రోజునకు).
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు చౌక దుకాణాలకు కేటాయించిన రిజర్వేషన్ మేరకు దరఖాస్తు చేసుకోగలరు.
Notification PDF Download


