AP DCCB Bank Notification 2025

251 గవర్నమెంట్ జాబ్స్

ఆంధ్రప్రదేశ్ లోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుండి 251 అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్ పోస్టులను పర్మినెంట్ విధానంలో భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 8th జనవరి 2025
  • ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ: 22nd జనవరి 2025
  • ఆన్లైన్ CBT రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2025

అప్లికేషన్ ఫీజు

SC, ST, PHC, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులకు ₹500/- మరియు మిగిలిన అభ్యర్థులకు ₹700/-.

వయోపరిమితి

20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

జీతం

అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ₹30,000/- నుండి ₹40,000/- వరకు జీతం.

ఎంపిక విధానం

రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక.

కావాల్సిన సర్టిఫికెట్స్

  • డిగ్రీ అర్హత సర్టిఫికెట్
  • 10th మార్క్స్ మెమో
  • స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు

ఎలా Apply చెయ్యాలి

నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి, నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోండి.

🛑 Notification PDF Click Here

Notification PDF

🛑 Apply Link Click Here

Apply Here

🛑 Official Website Click Here

AP DCCB Official Website

ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్స్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.



Popular posts from this blog

తెలుగు ప్రజల కోసం 25 తెలుగు పేపర్స్ ఒకే చోట

SBI Clerk Recruitment 2024 (Junior Associate (Customer Support & Sales)/ Clerk)