AP Medical College Jobs

ప్రభుత్వ వైద్య కళాశాల లో ఆపరేషన్ థియేటర్ సహాయకుల ఉద్యోగాలు | నెల జీతం రూ.23,120/- ఇస్తారు

ఉద్యోగ నోటిఫికేషన్ 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదలైంది. నిరుద్యోగులకు శుభవార్త…

ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పాడేరు నందు వివిధ విభాగాలలో 244 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ప్రకటించారు.

ఉద్యోగ వివరాలు:

  • మొత్తం పోస్టులు: 05 పోస్టులు
  • ఖాళీలు: ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పోస్టులు
  • నెల జీతం: రూ.23,120/- p.m.
  • ఎంపిక విధానం: విద్య అర్హతల ఆధారంగా మరియు ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు వివరాలు:

  • దరఖాస్తు ఫీజు: OC అభ్యర్థులకు ₹150/-, BC అభ్యర్థులకు ₹100/- & SC/ST/శారీరకంగా సవాలు ఉన్న అభ్యర్థులకు మినహాయింపు.
  • వయోపరిమితి: 18 to 42 సంవత్సరాలు.
  • విద్య అర్హత: మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ & ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లో డిప్లొమా కలిగి ఉండాలి. APPMBలో రిజిస్టర్ అయి ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ:

ప్రభుత్వ వైద్య కళాశాల/ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (టీచింగ్ హాస్పిటల్స్) DME కింద వివిధ పోస్టులకు కాంట్రాక్ట్ బేసిస్/అవుట్సోర్సింగ్ బేసిస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది.

గమనించాల్సిన తేదీలు:

  • దరఖాస్తు ప్రారంభం: 20-01-2025
  • దరఖాస్తు ముగింపు: 25-01-2025

🛑Notification & Application Links:

Popular posts from this blog

తెలుగు ప్రజల కోసం 25 తెలుగు పేపర్స్ ఒకే చోట

HELLO

SBI Clerk Recruitment 2024 (Junior Associate (Customer Support & Sales)/ Clerk)