![]() |
Job Mela 2025
ఉద్యోగాలకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి కార్యాలయం ద్వారా వివిధ జిల్లాలలో 1015 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రధాన కంపెనీలు:
- Credit Access Grameen Ltd
- Sun Kissan Agri Co
- Cream Stone
- PHONE PAY
- Ageas Federal Life Insurance
- D-mart
- Mahindra Service
జాబ్ మేళా వివరాలు:
- పరీక్ష లేదు, ఫీజు లేదు.
- ఇంటర్వ్యూ ద్వారా ఒక్క రోజులో ఉద్యోగం పొందవచ్చు.
- అర్హత: SSC, Inter, Any Degree.
- వయసు: 18 నుండి 44 సంవత్సరాలు.
- మొత్తం ఉద్యోగాలు: 1015.
అభ్యర్థుల కోసం:
అర్హులైన అభ్యర్థులు తమ విద్య అర్హత సర్టిఫికెట్స్, తాజాగా తీసుకున్న ఫోటో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బయోడేటా ఫామ్ అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. ఒరిజినల్ తో పాటు 2 జిరాక్స్ కాపీ కూడా తీసుకెళ్లాలి.
అత్యంత ముఖ్యమైన సమాచారం:
ఈ అవకాశాన్ని మిస్ కాకండి! ఒక్క రోజులోనే ఉద్యోగం పొందే అవకాశం ఉంది.
