NITS నియామక నోటిఫికేషన్ 2025

12వ తరగతి పాస్ అయిన అభ్యర్థులకు శుభవార్త!

ముఖ్యమైన వివరాలు:

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITS) వివిధ పోస్టుల కోసం అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు 12వ తరగతి లేదా ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

అర్హత ప్రమాణాలు:

  • వయో పరిమితి: 2025 మార్చి 10నాటికి కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్ఠంగా 56 సంవత్సరాలు.
  • విద్య అర్హత: 12వ తరగతి పాస్, ఏదైనా డిగ్రీ, డిప్లమా, B. Tech, MCA

పోస్టులు: 33

  • రిజిస్ట్రార్
  • అసిస్టెంట్ లైబ్రేరియన్
  • టెక్నికల్ అసిస్టెంట్
  • జూనియర్ ఇంజినీర్
  • సూపరింటెండెంట్
  • సీనియర్ టెక్నీషియన్
  • సీనియర్ అసిస్టెంట్
  • స్టెనోగ్రాఫర్
  • సాంకేతిక నిపుణుడు
  • జూనియర్ అసిస్టెంట్
  • ఆఫీస్ అటెండెంట్/ల్యాబ్ అటెండెంట్

జీతం:

అన్ని అలవెన్స్ కలిపి నెలకు ₹35,000 పైగా.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ
  • కంప్యూటర్ టైపింగ్ టెస్ట్

దరఖాస్తు ఫీజు:

దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 31, 2025
  • ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: మార్చి 10, 2025

ఎలా దరఖాస్తు చేయాలి:

అర్హత గల అభ్యర్థులు NITS అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అదనపు గమనికలు:

రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన లింకులు:











Popular posts from this blog

తెలుగు ప్రజల కోసం 25 తెలుగు పేపర్స్ ఒకే చోట

HELLO

SBI Clerk Recruitment 2024 (Junior Associate (Customer Support & Sales)/ Clerk)