RRB Group D Recruitment 2025

Telegram Group          👉Click here

32000 రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగుల అర్హతలు మార్పులు

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (RRB) లో గ్రూప్ D పోస్టుల కోసం సుమారు 32,000 ఖాళీలను ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2025 జనవరి 23 నుండి ఫిబ్రవరి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు.

ఈ గ్రూప్ డి నియామకంలో పాయింట్స్మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటైనర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో అర్హత కేవలం టెన్త్ 10వ లేదా ITI లేదా తత్సమానం లేదా NCVT ద్వారా మంజూరు చేయబడిన నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ (NAC) అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

అర్హతలు

RRB లో గ్రూప్ D నోటిఫికేషన్ లో వయస్సు 2025 జూలై 1 నాటికి 18 నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి.

సాధారణ మరియు OBC అభ్యర్థులు: ₹500 (CBT పరీక్షకు హాజరైన తర్వాత ₹400 తిరిగి చెల్లించబడుతుంది).

SC/ST, ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులు, మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు: ₹250

ఎంపిక ప్రక్రియ

RRB గ్రూప్ D పోస్టుల ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.


Popular posts from this blog

తెలుగు ప్రజల కోసం 25 తెలుగు పేపర్స్ ఒకే చోట

SBI Clerk Recruitment 2024 (Junior Associate (Customer Support & Sales)/ Clerk)