RRB RPF Constable Jobs

10th అర్హతతో రైల్వే కానిస్టేబుల్ ఉద్యోగుల అప్లికేషన్ Accepted/Rejected

RRB RPF Constable Application Status (Accepted/Rejected) OUT: రైల్వేలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు శుభవార్త! రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) రైల్వే రక్షణ దళం (RPF) కానిస్టేబుల్ పోస్టుల కోసం 4206 ఉద్యోగాల అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారా లేదా రిజెక్ట్ చేశారా వెంటనే తెలుసుకోండి.

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) రైల్వే రక్షణ దళం (RPF) కానిస్టేబుల్ పోస్టుల కోసం 4206 ఖాళీల భర్తీకి దరఖాస్తుల స్థితిని 2025 జనవరి 17న విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ అప్లికేషన్ Accepted/Rejected స్థితిని అధికారిక వెబ్సైట్ rrbapply.gov.in లో లాగిన్ అయ్యి పరిశీలించవచ్చు.

ఈ ఉద్యోగాలకు కేవలం 10th అర్హతతో అప్లై చేసుకోవాలి. వయసు 18 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్య ఉండాలి. నెల జీతం ₹21,700/- నుండి ₹35,400/- వరకు ఉంటుంది.

🛑 RRB RPF Constable Application Status (Accepted/Rejected) Direct Link

Application Status Steps

అప్లికేషన్ స్థితిని ఎలా చెక్ చేయాలి

  1. పై లింక్ మీద క్లిక్ చేసినట్లయితే, మీకు ఓపెన్ అవుతుంది.
  2. మొబైల్ నెంబరు లేదా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి, పాస్వర్డ్ వేసి లాగిన్ అవ్వండి.
  3. ఆ తర్వాత ఓటిపి వస్తుంది. ఆధార్ ఓటిపి రాసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి.
  4. ఆ తర్వాత Menu లో Application History మీద క్లిక్ చేయండి.
  5. కింద విధంగా మీకు యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ అనేది చూపిస్తుంది.


పైన ఇచ్చిన లింకు మీద క్లిక్ చేసినట్లయితే. కింద విధంగా మీకు ఓపెన్ అవుతుంది. అందులో మొబైల్ నెంబరు లేదా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి.. పాస్వర్డ్ వేసి లాగిన్ అవ్వండి. 

ఆ తర్వాత ఓటిపి వస్తుంది. ఆధార్ ఓటిపి  రాసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. 

ఆ తర్వాత పైన Menu లో Application History మీద క్లిక్ చేయండి. 

కింద విధంగా మీకు యాక్సెప్ట్ ఆ Accepted/ Rejected అనేది చూపిస్తుంది. 

🛑Notification PDF Click Here  

🛑 Notification PDF Click Here

Notification PDF





Popular posts from this blog

తెలుగు ప్రజల కోసం 25 తెలుగు పేపర్స్ ఒకే చోట

HELLO

SBI Clerk Recruitment 2024 (Junior Associate (Customer Support & Sales)/ Clerk)