![]() |
DGAFMS Attendant, MTS & Clerk Recruitment 2025
No Fee - 10th, 12th, Any Degree అర్హతతో గ్రూప్ C ఉద్యోగాలు
DGAFMS Group C Civilian Recruitment 2025: నిరుద్యోగులకు మరొక భారీ శుభవార్త! డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (DGAFMS) లో గ్రూప్ ‘C’ సివిలియన్ 113 పోస్టులు విడుదల.
అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 113 ఉద్యోగాలు ఉన్నాయి. కేవలం 10th, 12th, లేదా ఏ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకుని పర్మినెంట్ ఉద్యోగం పొందే అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు
- అకౌంటెంట్
- స్టెనోగ్రాఫర్
- క్లర్క్
- స్టోర్ కీపర్
- ఫైర్మన్
- ల్యాబ్ అటెండెంట్
- మల్టీ-టాస్కింగ్ స్టాఫ్
- ఇతర 13 రకాల పోస్టులు
నెల జీతం
₹18,000/- to ₹92,300/- మధ్యలో ఉంటుంది.
![]() |
ఎంపిక విధానం
రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్/షార్ట్ హ్యాండ్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు
ఈ నోటిఫికేషన్ కి అప్లికేషన్ ఫీజు లేదు. ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి
06-02-2025 నాటికి వయస్సు 18 to 30 సంవత్సరాలు. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు.
![]() |
విద్య అర్హత
DGAFMS యొక్క వివిధ యూనిట్లు/డిపోలలో కింది గ్రూప్ ‘C’ సివిలియన్ పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం కేవలం 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ & ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ముఖ్యమైన తేదీలు
DGAFMS Group C Civilian నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ 07 జనవరి 2025న మధ్యాహ్నం 12:00 నుండి ప్రారంభమవుతుంది మరియు 06 ఫిబ్రవరి 2025 రాత్రి 11.59 గంటలకు ముగుస్తుంది.