![]() |
UCO Bank Junior Assistant Recruitment 2025
తెలుగు భాష వస్తే చాలు - Any డిగ్రీ అర్హతతో
UCO Local Bank Officer (LBO) Recruitment 2025: UCO బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO)గా నియామకం కోసం Any డిగ్రీ అర్హతగల అభ్యర్థుల నుండి 250 ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి.
UCO బ్యాంక్ లో జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-1 250 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు తప్పనిసరిగా రాష్ట్రంలోని నిర్దిష్ట స్థానిక భాషలో తెలుగు (చదవడం, రాయడం మరియు మాట్లాడటం) ప్రావీణ్యం కలిగి ఉండాలి.
దరఖాస్తు తేదీలు
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ & ఫీజు చెల్లింపు: 16-01-2025 నుండి 05-02-2025 వరకు.
మొత్తం పోస్టులు
250
నెల జీతం
₹48,480/- to ₹85,920/- (నెలకు)
ఎంపిక విధానం
ఆన్లైన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
![]() |
దరఖాస్తు ఫీజు
SC/ST/PwBD అభ్యర్థులకు ₹175/- (GSTతో కలిపి) మరియు మిగిలిన అభ్యర్థులకు ₹850/- (GSTతో సహా).
వయోపరిమితి
01-01-2025 నాటికి వయస్సు కనిష్ట 20 సంవత్సరాలు, గరిష్టం 30 సంవత్సరాలు.
![]() |
![]() |
విద్య అర్హత
ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసిన అభ్యర్థులు UCO Local Bank Officer (LBO) Recruitment 2025 కి అప్లై చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి
దరఖాస్తు యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ & ఫీజు చెల్లింపు: