
Job Mela 2025 ఉద్యోగాలకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి కార్యాలయం ద్వారా వివిధ జిల్లాలలో 1015 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన కంపెనీలు: Credit Access Grameen Ltd Sun Kissan Agri Co Cream Stone PHONE PAY Ageas Federal Life Insurance D-mart Mahindra Service WhatsApp Group 👉 Click here Telegram Group 👉 Click here జాబ్ మేళా వివరాలు: పరీక్ష లేదు, ఫీజు లేదు. ఇంటర్వ్యూ ద్వారా ఒక్క రోజులో ఉద్యోగం పొందవచ్చు. అర్హత: SSC, Inter, Any Degree. వయసు: 18 నుండి 44 సంవత్సరాలు. మొత్తం ఉద్యోగాలు: 1015. అభ్యర్థుల కోసం: అర్హులైన అభ్యర్థులు తమ విద్య అర్హత సర్టిఫికెట్స్, తాజాగా తీసుకున్న ఫోటో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బయోడేటా ఫామ్ అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. ఒరిజినల్ తో పాటు 2 జిరాక్స్ కాపీ కూడా తీసుకెళ్లాలి. అత్యంత ముఖ్యమైన సమాచారం: ఈ అవకాశాన్ని మిస్ కాకండి! ఒక్క రోజులోనే ఉద్యోగం పొందే అవకాశం ఉంది. WhatsApp Group 👉 Click here Telegram Group 👉 Cl...